చరిత్ర సృష్టించిన మనుభాకర్

భారత మహిళా షూటర్ మనుభాకర్ చరిత్ర సృష్టించారు. భారత్ తరుపున ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా నిలిచారు. ఇప్పటికే ఆమె మహిళల సింగిల్స్ విభాగంలో వ్యక్తిగత కాంస్యం సాధించారు. ఇక మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో ఆమె సరబ్ జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకం సాధించారు. 1900లో భారత్ తరుపున నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటిష్ ఇండియన్ రెండు పతకాలు సాధించారు.

సంబంధిత పోస్ట్