నారింజతో ఎన్నో లాభాలు

నారింజలోని విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నారింజలను కడిగి, ముక్కలుగా కోసి జ్యూసర్‌లో వేసి గుజ్జును తీయండి. రుచికి తగినంత నీరు కలుపుకొని సర్వ్ చేసుకోండి. అలర్జీ, యాసిడ్ రిఫ్లక్స్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు నారింజ జ్యూస్ తాగకూడదు.

సంబంధిత పోస్ట్