బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్యేలు మాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు: TPCC చీఫ్

TG: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్యేలు మాకు అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. అభివృద్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు పొరపాట్లు చేశారు. సరిదిద్దుకోవాలని సూచించా' అని అన్నారు.

సంబంధిత పోస్ట్