మల్లోజులను ద్రోహిగా ప్రకటించిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ

మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు చేపట్టింది. మల్లోజులను ద్రోహిగా ప్రకటించింది కేంద్ర కమిటీ. ఆయుధ పోరాటానికి ముగింపు పలుకుతామంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి అలియాస్‌ అభయ్‌ పేరుతో గతవారం ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖ సంచలనం సృష్టించింది. తుపాకులు విడిచిపెట్టి, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని నాటి లేఖలో మల్లోజుల ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్