ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై జుకర్‌ బర్గ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. CSAM, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేశారు. ఫ్లాట్‌ఫామ్ నిర్వహణలో తీవ్ర పొరపాట్లకు మార్క్ జుకర్‌బర్గ్ క్షమపణలు తెలిపారు. కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్‌ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు మెటా అంగీకరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్