పెళ్లి ఆర్థిక ఒప్పందం కాదు: సుప్రీంకోర్టు

వరకట్న వేధింపులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి ఆర్థిక ఒప్పందం కాదని అభిప్రాయపడింది. వరకట్న వేధింపులపై కఠిన చర్యలు అవసరమని గుర్తు చేసింది. అమ్మాయి కుటుంబాన్ని అవమానించడం నేరమని చెప్పింది. ప్రస్తుత సమాజంలో మార్పు రావాలని వ్యాఖ్యానించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్