పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. శిక్షించిన గ్రామస్తులు (వీడియో)

ఒడిశాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రాయగడ జిల్లా కంజమజ్హిరా గ్రామంలో ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. అయితే వరుసకు ఇద్దరు బంధువులే అయినప్పటికీ గ్రామ ఆచారం ప్రకారం పెళ్లి జరగలేదని గ్రామ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారు ఎద్దుల్లాగా నాగలికి కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించి వధూవరులను శిక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

SOURCE: NDTV

సంబంధిత పోస్ట్