ఆరు నెలల క్రితమే వివాహం.. జవాన్ ఆత్మహత్య

TG: వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లో విషాదం నెలకొంది. దసరా పండుగ సెలవులపై ఇంటికి వచ్చిన జవాన్ బోయిని మల్లేశం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న మల్లేశం.. ఆదివారం రోజంతా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. రాత్రి బెడ్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕