ఇంట్లో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

TG: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్‌పల్లిలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరి వేసుకుని వివాహిత గాజుల దివ్య (24) ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపులే కారణమని మృతురాలి తల్లితండ్రుల ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕