ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాన్సి (21) అనే వివాహిత తన ప్రియుడు మనీష్ యాదవ్‌తో కలిసి జీవిస్తుండగా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణానికి ముందు ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడటంతో కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ వీడియోలో, మాన్సి తన మరణం తర్వాత మనీష్‌ను వేధించవద్దని వేడుకుంది. ఆమె ప్రైవేట్ భాగాల్లో వస్త్రం ముక్కలు కనిపించాయని, విషం తాగి మరణించిందని సమాచారం. మాన్సి కుటుంబం మనీష్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.