విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం

AP: పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఓ వివాహితపై రైలులో అత్యాచారం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెంటచింతలకు చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖకు వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వివాహిత విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. గుర్తుతెలియని వ్యక్తి వివాహితను ఏసీ బోగిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్