85% పెరిగిన మారుతి డిజైర్ అమ్మకాలు

పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచడానికి ఆటో కంపెనీలు ఆకట్టుకునే డిస్కౌంట్లు, ఫైనాన్స్ ఆఫర్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త GST రేటు అమలు తర్వాత వాహనాల ధరల తగ్గింపు అమ్మకాల పెరుగుదలకు దారితీసింది. సెప్టెంబర్‌లో మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 85 శాతం పెరిగాయి. రూ.58,000 నుండి రూ.88,000 వరకు ధరలు తగ్గించారు. డిజైర్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉంది. లీటరుకు 24.79 కి.మీవరకు మైలేజీని ఇస్తుంది.

సంబంధిత పోస్ట్