బస్తర్‌లో ఆదివాసుల నరసంహారం జరుగుతోంది: మావోయిస్టులు

బస్తర్‌లో ఆదివాసులపై నరసంహారం జరుగుతోందని ఇటీవల జరిగిన ఘటనల్లో పలువురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారని లేఖలో పేర్కొన్నారు. ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపి దోషులకు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్’‌ను వెంటనే నిలిపివేయాలని, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అరెస్టైన 50 మంది మావోయిస్టులకు న్యాయసాయం అందించి, వారి విడుదలకు కృషి చేయాలని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలను కోరారు.

సంబంధిత పోస్ట్