భారీ భూకంపం.. వెలుగులోకి భయానక వీడియో

మధ్య అమెరికా దేశమైన పనామాలో శుక్రవారం సాయంత్రం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. అయితే భూకంపం వచ్చిన టైంలో ఇళ్లు, మనుషులు ఊగిపోవడం, ప్రాణ భయంతో జనం పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకంపనల ధాటికి చుట్టూ ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జనం చేసిన ఆర్తనాదాలు వణుకు పుట్టిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕