భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్క్‌లో STF, DRG బీజాపూర్, DRG దంతెవాడలో మంగళవారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఉదయం 10 గంటల నుండి కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో అనేక ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్