భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఘటనా స్థలంలో ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్