భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు (వీడియో)

ముంబైలోని వెస్ట్ జోగీశ్వర్‌లో ఉన్న JMS బిజినెస్ సెంటర్‌ భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పైఅంతస్తులకు వ్యాపించడంతో కొందరు వ్యక్తులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ముంబై అగ్నిమాపక దళం దీనిని లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్