స్క్రాప్​ దుకాణంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (వీడియో)

TG: హైదరాబాద్​ బహదూర్​పురాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాడ్​బన్​లోని స్క్రాప్​ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్