అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.