నాగాలాండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 కుటుంబాలపై ఎఫెక్ట్

నాగాలాండ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దిమాపూర్‌లోని కుడా గ్రామంలో షార్ట్‌సర్క్యూట్‌గా అనుమానిస్తున్న ఘటనతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 100కు పైగా గుడిసెలు, సుమారు 10 ఆటోరిక్షాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 200 కుటుంబాలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕