జమ్మూ కశ్మీర్‌లో అడవుల్లో భారీ అగ్నిప్రమాదం

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో కిష్త్వార్‌–దోడా జిల్లాల సరిహద్దు సమీపంలోని ద్రాబ్‌షల్లా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న అటవీ ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕