శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని ఎస్పీ సునీల్ షౌరాణ్ సూచించారు. సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, సాక్షి గణపతి నుంచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్