సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఏది మాట్లాడితే బండి సంజయ్ అదే మాట్లాడుతున్నారని, భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే కేటీఆర్‌తో చర్చకు రావాలని, కేటీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.