కన్వర్ యాత్రలో మాతృభక్తి.. 60 ఏళ్ల తల్లిని పల్లకిలో మోసిన కొడుకు, కోడలు!

కన్వర్ యాత్రలో ఒక కొడుకు తన 60 ఏళ్ల తల్లిని పల్లకిలో మోసుకెళ్లి అపారమైన మాతృభక్తిని చాటుకున్నాడు. ఈ పవిత్ర యాత్రలో భర్తకు తోడుగా తన భార్య కూడా భాగస్వామియై.. అత్తగారి పల్లకిని తన భుజాలపై మోస్తూ ముందుకు సాగింది. మొదట పల్లకి ఎక్కడానికి తల్లి అంగీకరించకపోయినా, కొడుకు ఎంతో ఆప్యాయంగా ఒప్పించి వారిద్దరూ కలిసి ఈ కన్వర్ యాత్రను పూర్తి చేశారు. ఈ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్