న్యూయార్క్‌లో మీజిల్స్ కలకలం

న్యూయార్క్‌లో మీజిల్స్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిపై దృష్టి సారించి, కేసుల నియంత్రణకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మీజిల్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕