నాలుగు తాళ్ల సాయంతో బరువు కొలవడం.. వైరల్ వీడియో

బీహార్‌‌లోని ఓ కూరగాయల మార్కెట్‌లో ఓ వృద్ధుడు వాడుతున్న ‘త్రాసు’ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. తూనికరాళ్లతో పనిలేకుండా.. కేవలం నాలుగు తాళ్ల ముక్కల కట్టు సాయంతోనే ఆయన అర కిలో నుంచి 2 కిలోల వరకు ఖచ్చితమైన బరువును కొలుస్తున్నారు. ఈ లవందేళ్ల నాటి దేశీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్