4. 8 కిలోల బంగారం స్వాధీనం

మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఓ ట్రావెల్ బస్సులో 4. 8 కిలోల బంగారాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా సమీపంలో డి టి ఎఫ్ సి ఐ శంకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా ట్రావెల్ బస్సులో బంగారాన్ని గుర్తించారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని సంగారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్