విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన ఆందోలు మండలం అన్నాసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. నర్సింలు గ్రామంలోని కట్టెల మిషన్లో పనిచేస్తున్నాడు. లేబర్ తో గడ్డిని తొలగిస్తుండగా సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ ని ముట్టడంతో విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండు తెలిపారు.

సంబంధిత పోస్ట్