మునిపల్లి: గోవ మద్యం, ఎండు గంజాయి స్వాధీనం

కర్ణాటక బస్సులో బీదర్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మద్యం, ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు మునిపల్లి మండలం కంకల్ టోల్ ప్లాజా వద్ద గురువారం స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా మనీ అనే వ్యక్తి వద్ద 400 గ్రాముల ఎండు గంజాయి, 5. 190 పన్ను చెల్లించని గోవా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ జిల్లా అధికారి నవీన్ చంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్