రేగోడ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ రేగోడు మండలం గురుజ్వాడ కు చెందిన యశ్వంత్ (23) శుక్రవారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగానే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్