మోతె: మనోవేదనకు గురై యువకుడు ఆత్మహత్య

వీసా విషయంలో బ్రోకర్లు మోసం చేశారన్న మనోవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం ఎస్ఐ హరీశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజు పద్మల ఏకైక కుమారుడు భాను ప్రకాశ్ ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అక్కడ వీసా విషయంలో బ్రోకర్లు మోసం చేశారని తేలడంతో స్వగ్రామమైన మోతెకు తిరిగి వచ్చారు. దీంతో సౌదీకి వెళ్లడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతుండేవాడు. గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్