విద్యార్థులను గోల్కొండ మోడల్ స్కూల్ పాఠశాలకు తరలించే రెండు వాహనాలకు నిప్పంటించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం అక్బరుపేట భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు తెలిపారు.