అప్పుల ఒత్తిడికి బలి అయిన అన్నదాత

తూప్రాన్ పట్టణ పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో రైతు దుర్గం యాదగిరి (50) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత, కౌలు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న యాదగిరి, ఇటీవల ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్