ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు అవగాహన: మెదక్ ఎస్పీ

మెదక్ ఆర్టీసీ డిపోలో సీసీ కెమెరాలను ఎస్పీ శ్రీనివాస రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు ప్రమాద రహిత సేవలు అందించేందుకు ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు కల్పించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డిపో మేనేజర్ సురేఖ, టౌన్ సీఐ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్