మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్ర మత్తులో అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్ వేణుమాధవ్ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో బైక్పై ఉన్న రమేష్, లక్ష్మణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మరో కారులో ఉన్న వారు వీడియో తీయడంతో ప్రమాద దృశ్యలుదృశ్యాలు వైరల్గా మారాయి.