మెదక్‌లో ద్విచక్ర వాహన ర్యాలీ

మెదక్‌లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్‌ను విచారణకు పిలిచిందని జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు.

సంబంధిత పోస్ట్