మెదక్: 'తప్పుడు ఫిర్యాదులు మానుకోవాలని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు'

మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ గతంలో సిద్దిపేటలో పందులు, మెదక్ లో గాడిదలు ఉన్నాయి.. అన్నారే గాని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ అనలేదని అన్నారు. కావాలని మెదక్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు మానుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్