చిన్న శంకరంపేట: చందంపేట గ్రామంలో బాల్య వివాహాలు చేయం

చిన్న శంకర్పేట మండలం చందంపేట గ్రామం బాల్య వివాహాలను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తీర్మానం ప్రకారం, అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్