నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులకు దుప్పట్లు అందించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చొరవ చూపి, శీతాకాలంలో చలి నుంచి రక్షణ పొందేలా దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులను కలెక్టర్ అభినందించారు.