మెదక్: నార్కోటిక్ జాగిలాలతో కార్టన్ అండ్ సెర్చ్

సోమవారం ఉదయం అల్లాదుర్గ్ సర్కిల్ నందు ముస్లాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్, అల్లాదుర్గ్ సీఐ రేణుక ఆధ్వర్యంలో 10 మంది ఎసై లు, 110 మంది సిబ్బంది, నార్కోటిక్ జాగిలాలతో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 4ఆటోలు, 2 బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్