డీజిల్ దొంగల అరెస్టు

శంకరంపేట్-A ఎస్సై, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల సమయంలో బలెనో కారు (TS08FF3047) నుండి 150 లీటర్ల డీజిల్, పాత బ్యాటరీ, లారీ జాక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు అన్వర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్