పాపన్నపేట: నూతన రేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్

పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9, 964 నూతన రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. నూతన కార్డుల ద్వారా 34, 730 కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అయ్యాయని, మొత్తం 44, 694 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం అన్నారు.

సంబంధిత పోస్ట్