మెదక్ జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ సమీక్ష సమావేశం

జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాలపై జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల సాగు చేస్తూ పట్టుబడితే సంబంధిత రైతులకు ప్రభుత్వ పథకాల నుండి మినహాయింపు విధించాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్