ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్