ఉదయాన్నే అర్చకులు అభిషేకం, అలంకరణ , అర్చన, నిర్వహించి అనంతరం హారతిని ఇచ్చి భక్తులకు దర్శనాన్ని కలగజేశారు. ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు అధికంగా వస్తారు కాబట్టి వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
మెదక్ నియోజకవర్గం
వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్ జారీ