మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద గురువారం మంజీరా నది వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని మూసివేసి బారికెట్లను ఏర్పాటు చేశారు.