జలదిగ్బంధంలో ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది నీటి ప్రవాహం కొనసాగుతోంది. నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితి భక్తులకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్