మెదక్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి

మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో బోరు బావులను తవ్వించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్