పొలం వద్ద విద్యుత్ షాక్‌తో రైతు మృతి

నర్సాపూర్ మండలం నత్నపల్లిలో గొల్ల మల్లేశం (32) అనే యువ రైతు పొలం వద్ద బోర్‌ మోటార్‌కు విద్యుత్ సరఫరా కోసం మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై శనివారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕