రేగోడ్లో రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

రేగోడు మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (MAO) రాంప్రసాద్ ఆదివారం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు అందాలంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (Farmer ID) కీలకమని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల భూములు, పంటల వివరాలు అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు అవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్